చౌటుప్పల్, టౌన్ ప్రతినిధి చింతకింది కార్తీక్
చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని 12వ వార్డ్ కౌన్సిలర్ తాడూరి శిరీష
పరమేష్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి గురువారం పాలభిషేకం చేశారు. వార్డుపరిధిలో నూతనంగా వచ్చిన పెన్షన్లను పంపిణీ కార్యక్రమంనిర్వహించారు. ఒంటరి మహిళలు,వృద్ధులు, వికలాంగులు కెసిఆర్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెరాస పార్టీ12వ వార్డ్ అధ్యక్షులు కట్కూరి కిరణ్, 12వ వార్డు సభ్యులు దోనూర్ లావణ్య, కోడం కళమ్మ,
కట్కూరి వనమ్మ, సుల్తాన్ లక్ష్మమ్మ, సుల్తాన్ ముత్యాలమ్మ, బొంగు సత్తయ్య, తేలుకుంట్ల
శంకరయ్య, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: