మహాదేవపూర్ మండల ప్రతినిధి/దూది శ్రీనివాస్
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్: మండల కేంద్రంలో నేడు శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 372వ జయంతినీ పుస్కరించుకొని, కోట.రాజబాబు, జిల్లాఅధ్యక్షులు అఖిల భారత గౌడ సంఘం భూపాలపల్లి జిల్లా అధ్వర్యంలో,జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.సర్వాయి పాపన్న గౌడ్ కు పూల మాలలతో ఘనంగా నివాళులు అర్పించారు. ఈకార్యక్రమం లో కోట.రాజబాబు,గౌడకుల నాయకులు,బుసనవెని బాపు గౌడ్,కిరణ్ గౌడ్,లక్ష్మణ గౌడ్,ప్రవలిక గౌడ్,వార్డు సభ్యురాలు మెరుగు స్వప్న, ముస్లిం హక్కుల సంఘం జిల్లా అధ్యక్షులు అమీన్ అహమ్మద్,శేంశీర్ బెగ్,రజక సంఘం నాయకులు దొడ్డిపట్ల రాములు,గంగపుత్ర సంగం నాయకులు రామస్వామి,సురేష్,గంధం కృష్ణ,ఉపేందర్,మెరకుల సంగం నాయకులు కోకు రమణయ్య,అశోక్, అంబేద్కర్ సంగ నాయకులు మెరుగు పెద్ద సమ్మయ్య, దుంపల శ్రీనివాస్,దుంపల మెరుగు రాములు,మాజీ ఎంపీటీసీ నాయకపొడు సంగం నాయకులు కాల్నేని రాములు,కుమ్మరి శాలివాహన సంగం నాయకులు ఘనపురం రాజన్న,రాజశేఖర్,పెద్దపల్లి మల్లయ్య,యాదవ సంగం నాయకులు బాపు యాదవ్,ఉప్పరి సంగం నాయకులు కృష్ణ,నాయీ బ్రాహ్మణ సంఘం నాయకులు మల్లేష్, అంబేడ్కర్ సంగ నాయకులు,గౌడ్ కులస్థులు సిద్దు మిత్రులు,తదితరులు అధిక సంఖ్యలో పాల్గొని సామాన్య గౌడ కులంలో జన్మించి గోల్కొండ కోట పై బహు జన జెండా ఎగరేసిన రాజు శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న,అతని త్యాగాలను కీర్తిస్తూ ఘనంగా నివాళులు అర్పించారు.
Post A Comment: