చౌటుప్పల్, టౌన్ ప్రతినిధి చింతకింది కార్తీక్
చౌటుప్పల్ మున్సిపల్
పరిధిలోని తంగడపల్లిగ్రామంలో బీరప్ప బోనాలనుయాదవులు ఘనంగానిర్వహించారు. ఈకార్యక్రమానికి ముఖ్యఅతిథిగామున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డిరాజు హాజరయ్యారు. ఈసందర్భంగా వెంకట రాజుమాట్లాడుతూ యాదవులు బీరప్ప స్వామి వారి కృపకు పాత్రులు కావాలని తెలిపారు. ఈకార్యక్రమంలో కౌన్సిలర్లు ఆలె నాగరాజు, పోలోజు శ్రీధర్ బాబు, కొరగోని లింగస్వామి,బండమీది మల్లేష్, నాయకులు తాడూరు పరమేష్, రమేష్, తదితరులు పాల్గొన్నారు.

Post A Comment: