చౌటుప్పల్, టౌన్ ప్రతినిధి చింతకింది కార్తీక్
చౌటుప్పల్ పురపాలక పరిధిలోని తంగడపల్లి గ్రామానికి చెందిన బియ్య లింగస్వామి గత కొన్ని రోజుల క్రితం ఫైనాన్స్ కంపెనీ వేధింపులను భరించలేక ఆత్మహత్య చేసుకోవడంతో ఇంటి పెద్దను కోల్పోయిన ఆ
కుటుంబాన్ని శుక్రవారం పరామర్శించారు. ఆ కుటుంబానికి అన్ని విధాల ఆదుకుం
టానని హామీ ఇచ్చారు. వేధింపులకు గురి చేసిన సదరు ఎక్వయిటస్ ఫైనాన్స్
కంపెనీ పై ప్రభుత్వం తగ్గిన చర్యలు తీసుకోవాలని సందర్భంగా డిమాండ్ చేశారు.

Post A Comment: