చౌటుప్పల్ టౌన్ ప్రతినిధి చింతకింది కార్తీక్
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతోనే ప్రభుత్వం దిగి వచ్చిందనిజెడ్పిటిసి చిలుకూరు ప్రభాకర్ రెడ్డి అన్నారు. మునుగోడు నియోజకవర్గంలో సుమారు
పెన్షన్లు రావడానికి కారణమైన మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చిత్రపటానికి
అభిమానులు బుధవారం పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
మునుగోడు ప్రాంత అభివృద్ధిని కోరుకునే మొట్టమొదటి వ్యక్తి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఈకార్యక్రమంలో వైస్ ఎంపీపీ ఉప భద్రయ్య, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, ముఖ్య నాయకులు ఉబ్బువెంకటయ్య, కాసర్ల శ్రీనివాస్ రెడ్డి, మోగుదాల రమేష్ గౌడ్, బక్క శ్రీనాథ్, కొయ్యడ సైదులు గౌడ్,కొండల్ రెడ్డి, శ్రీశైలం, వెంకట్ రెడ్డి, సువి శీను, రావుల స్వామి, బద్దం పాండు రెడ్డి, శామకూర
యాదయ్య, ఐలయ్య, లింగస్వామి, సాయిలు, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: