CPS అంతం PRTU పంతం అనే నినాదంతో PRTU TS రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో నేడు ఇందిరాపార్క్ హైదరాబాదులో జరిగిన మహాధర్నాలో పాల్గొన్న మండల నాయకులు A. రవీందర్, అనపర్తి తిరుపతి. T. సంపత్ మరియు ఉపాధ్యాయులు భారీ ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు మహాధర్నాల్లో వేల సంఖ్యలో ఉపాధ్యాయులు హాజరు కావడంతో ధర్నా చౌక్ అంతా జన సంద్రోహరంగా మారిందని, ఉద్యమం ఉదృతం కాకముందే కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా ఇచ్చిన మాట ప్రకారం సిపిఎస్ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్ పునరుద్ధరించాలని కోరారు.
Home
Telangana( తెలంగాణ )
ఇందిరాపార్క్‌లో PRTU మహాధర్నా – ఉపాధ్యాయుల నినాదాలతో మారుమ్రోగిన ధర్నాచౌక్


Post A Comment: