కరీంనగర్‌లో కేటీఆర్ ర్యాలీలో బీఆర్ఎస్ కార్యకర్త శ్రీకాంత్ బుల్లెట్ బైక్‌తో హల్‌చల్ చేశాడు. బందోబస్తు విధుల్లో ఉన్న కానిస్టేబుల్ పద్మను ఢీకొట్టడంతో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన కానిస్టేబుల్‌ను పోలీసులు ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. నిందితుడు శ్రీకాంత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Home
Telangana( తెలంగాణ )
కరీంనగర్‌లో మాజీ మంత్రి కేటీఆర్ నిర్వహించిన ర్యాలీలో బుల్లెట్ బైక్ కలకలం సృష్టించింది.
Post A Comment: