ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాస శర్మ 

ఉమ్మడి వరంగల్;

కాళోజి నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం నూతన వైస్ ఛాన్సెలర్ గా డాక్టర్ పీవీ నంద కుమార్ రెడ్డి  బుధవారం నాడు అధికారికంగా  తన కార్యాలయం లో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్సిటీ ప్రతిష్టను పెంపొందించేందుకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. అనంతరం వర్సిటీలోని పలు విభాగాలను పరిశీలించి  యూనివర్సిటీ సిబ్బంది తో  ముచ్చటించారు . నూతన  వీసీ కి రిజిస్ట్రార్ డాక్టర్  సంధ్య, కంట్రోలర్ అఫ్  ఎక్సమినేషన్స్ డాక్టర్  మల్లేశ్వర్  ,జాయింట్  రిజిస్ట్రార్  డాక్టర్  రమేష్ , అడ్మిషన్  కమిటీ  మెంబెర్  డాక్టర్ ప్రవీణ్  కుమార్, డిప్యూటీ  రిజిస్ట్రార్  డాక్టర్ హేమంత్ కుమార్,  ఫైనాన్స్  ఆఫీసర్ ఖాలిద్  ,సిబ్బంది అభినందనలు తెలిపారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: