మంత్రి పొంగులేటికి తృటిలో తప్పిన ప్రమాదం తప్పింది. పొంగులేటి ప్రయాణిస్తున్న ఎస్కార్ట్ కారు యొక్క రెండు టైర్లు ఒకేసారి పగలడంతో అదుపు తప్పింది. డ్రైవర్ చాకచక్యంతో వాహనాన్ని నడపడంతో ఎటువంటి ముప్పు జరగలేదు.ఖమ్మం తిరుమలాయపాలెం వద్ద ఈ సంఘటన జరిగింది. కారు లో వారితో పాటు మరో MLA వెంకట్రావు, DCCB డైరెక్టర్ రాజశేఖర్ మరియు తుళ్ళూరు బ్రహ్మయ్యా కూడా వాహనంలోనే ఉన్నారు
Post A Comment: