హైదరాబాద్ శామీర్ పేటలో పండుగ పూట దారుణం చోటుచేసుకుంది. మద్యానికి బానిస కావడంతో కొడుకు తండ్రినే ప్రాణాలు తీసేశాడు. మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వాలని అడిగాడు తండ్రి ఇవ్వకపోవడంతో కోపంలో ఓ యువకుడు తండ్రినే హతమార్చాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కొడుకు పై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
Post A Comment: