పెద్దపల్లి,గోదావరిఖని,అక్టోబర్3(మేడిగడ్డటీవీ న్యూస్ ఛానల్ బ్యూరోఆఫ్ తెలంగాణ)పెద్దపల్లి జిల్లా,రామగుండం నియోజకవర్గం గోదావరిఖని28వ డివిజన్ లెనిన్ నగర్ చెందిన జానపద కళాకారుడు అంబాల రాజయ్య తిరుపతిలో నేషనల్ యూనిక్ అవార్డు అందుకున్నారు.అన్నమయ్య కీర్తనవారు.వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచి సేవలు అందిస్తున్న వారిని గుర్తించి నేషనల్ యూనిక్ అవార్డ్ అందజేస్తారు.సెప్టెంబర్ 29,2024గాను శ్రీహరికి నాట్య నీరాజనం సాంస్కృతిక ఆడిటోరియం తిరుపతిలో నిర్వహించిన అవార్డుల ప్రధాన ఉత్సవం కార్యక్రమంలో,ఎంపికైన వారికి అవార్డ్స్ అందజేస్తారు.స్నేహ ఆవర్ట్స్ అకాడమీ శ్రీస్వరవాణి కల్చరల్ ఆర్ట్స్ అకాడమీ సామాజిక సంస్థ వ్యవస్థాపకులు స్వరవన్ మామిడిపెల్లి రాజబాబు,కొట్టె నాగరాజులు,గోదావరిఖనికి చెందిన జానపద కళాకారుడు అంబాల రాజయ్యకు(అవార్డ్స్) పురస్కారం అందజేశారు.ఈ సందర్భంగా అంబాల రాజయ్య మాట్లాడరు.జానపద కళారంగంలో విశిష్ట సేవలు అందించినందుకు గాను గుర్తించి అవార్డుకు ఎంపిక చేసినందుకు మామిడిపెల్లి రాజబాబు.కొట్టె నాగరాజులకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన కళాకారులు తదితరులు పాల్గొన్నారు...
Post A Comment: