ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి మాడుగుల శ్రీనివాసశర్మ
హనుమకొండలో భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు సోమవారం సెలవు దినంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాల మేరకు ప్రకటిస్తున్నట్లు హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య ఆదివారం తెలిపారు.
జిల్లాలోని అన్ని విద్యాసంస్థల విద్యార్థులు ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఇబ్బందులు పడకుండా ఉండేందుకు సోమవారం సెలవు దినంగా ప్రకటించినట్లు పేర్కొన్నారు.
ఈనెల 14వ తేదీన రెండవ శనివారం సెలవు దినము కాగా ఆ రోజున అన్ని విద్యాసంస్థలు పని దినంగా పనిచేస్తాయని కలెక్టర్ తెలిపారు.
Post A Comment: