BREAKING NEWS :
కోర్టు స్టే ఆర్డర్ ఉందని, ఇంటి నిర్మాణ పనులను నిలిపివేయాలని కోరిన కార్యదర్శిపై బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు యాదగిరి భార్య చీపురుతో దాడి చేసిన ఘటన జనగామ మండలం ఎర్రగొల్లపహాడ్లో జరిగింది. గ్రామస్థుల వివరాలు.. యాదగిరి గ్రామంలో ఇంటి నిర్మాణ పనులను చేపట్టారు. కోర్టు స్టే ఉందని పనులు ఆపాలని కోరిన కార్యదర్శిపై యాదగిరి భార్య కళావతి చీపురుతో కార్యదర్శి సాంబయ్య పై దాడి చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Post A Comment: