BREAKING NEWS :
సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం సాదుల్లా నగర్ శివారులోని ఎన్సీఎల్ పరిశ్రమ వద్ద కార్మికుడు విద్యుత్ షాక్ తో మృతి చెందాడు. ఆదివారం కుటుంబ సభ్యులు గ్రామస్తులు మృతదేహంతో పరిశ్రమ ఎదుట బైటాయించి పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
Post A Comment: