ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశానుసారం ప్రజల సౌకర్యార్థం హనుమకొండ పబ్లిక్ గార్డెన్స్ లోక్ సభ ఎన్నికల ఫలితాలు ఎప్పటికప్పుడు తెలియజేయటానికి పెద్ద ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేసినట్లు హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు .ఈసీఐ నుంచి నేరుగా ప్రసారం చేయడానికి లింక్ ఏర్పాటు చేసినట్లు, దీని ద్వారా తెలంగాణతో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు తెలియజేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.
Post A Comment: