TS: యశోద ఆసుపత్రిలో మాజీ సీఎం కేసీఆరు సీఎం రేవంత్ రెడ్డి పరామర్శించిన వీడియో బయటికొచ్చింది. రేవంత్ను కేటీఆర్.. కేసీఆర్ చికిత్స పొందుతున్న గదిలోకి తీసుకెళ్లారు. గాయం గురించి రేవంత్ కేసీఆర్ను అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం కేసీఆర్కు నమస్కరించి రేవంత్ గదిలో నుంచి బయటికి వచ్చారు.
Post A Comment: