TS: రాష్ట్రంలోని మహిళలు ఇవాల్టి నుంచి TSRTC బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా జర్నీ చేయవచ్చు. కాగా ఈ పథకం అమలైతే తమ బతుకుదెరువు పోతుందని ఆటోడ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆటోలను నమ్ముకున్న తాము కుటుంబంతో సహా రోడ్డున పడతామని వాపోతున్నారు. ఉచిత ప్రయాణంపై పునఃపరిశీలన చేయాలని కోరుతున్నారు. దీనిపై చర్చించేందుకు ఆటోయూనియన్ నేతలు ఇవాళ HYDలో సమావేశం.
Post A Comment: