ఎర్రవెల్లి నివాసంలోని బాత్రూమ్లో కాలు జారి కిందపడటంతో మాజీ సీఎం కేసీఆర్ తుంటికి గాయమైన విషయం తెలిసిందే. ఆస్పత్రిలో చేరిన తమ అధినేత ఎలా ఉన్నారో చూసేందుకు అభిమానులు, పార్టీ శ్రేణులు ఉదయం నుంచి వేచి చూస్తున్నారు. తాజాగా, కేసీఆర్ సర్జరీ కోసం ఆపరేషన్ థియేటర్కు వెళ్తున్న ఫొటో నెట్టింట ప్రత్యక్షమైంది. కేసీఆర్ త్వరగా కోలుకోవాలంటూ నెటిజన్లు ట్వీట్స్ చేస్తున్నారు.
Post A Comment: