తెలంగాణ సీఎం ఎంపిక విషయంలో ఉత్కంఠ పరిస్థితి నెలకొంది. తాను కూడా ముఖ్యమంత్రి పదవి రేసులో ఉన్నట్లు మంథని ఎమ్మెల్యే, మాజీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ప్రకటించారు. కాంగ్రెస్ నుంచి గెలిచిన 64మంది అభ్యర్థులు సీఎం రేసులో ఉన్నవారేనని ఆయన చెప్పారు. అయితే, అధిష్ఠానం నిర్ణయమే ఫైనల్ అని ఆయన స్పష్టం చేశారు.
Post A Comment: