ప్రిన్సిపల్ ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్లోని మేడిపల్లి PS పరిధిలో జరిగింది. హన్మకొండ వాసి సురేశ్ కరోనా సమయంలో వరంగల్లో గత 6 నెలలుగా SR కాలేజీలో ప్రిన్సిపల్గా పనిచేస్తూ పిర్జాదీగూడలోని హాస్టల్లో ఉంటున్నారు. ఆర్థిక ఇబ్బందులతో ఉదయం బాత్రూంలో ఉరేసుకున్నారు. HNKలో ఉన్న భార్యకు సమాచారం అందించిన మేడిపల్లి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Post A Comment: