BREAKING:
TS: సీఎం పదవి ఖరారు కాకముందే రేవంత్ రెడ్డి చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. 'తుపాను ప్రభావంపై IMD హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి. వరి ధాన్యం తడిచిపోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఏజెన్సీ, లోతట్టు ప్రాంతాల్లో జన జీవనానికి ఇబ్బంది కల్గకుండా చూడాలి. అవసరమైన సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలి' అని ట్వీట్ చేశారు. దీంతో రేవంత్ రెడ్డి సీఎం అవుతారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి.
Post A Comment: