ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
ప్రొఫెసర్ జయశంకర్ సారు పేరు పెట్టిన జిల్లా కలెక్టర్ కార్యాలయం ను నేను ప్రారంభించడం నా అదృష్టం..
వేరే రాష్ట్రాల సెరెట్రెర్ కంట్ గొప్పగా జిల్లా కలెక్టర్ కార్యాలయం, ఎస్పీ కార్యాలయంలో ఉన్నవి.
తొమ్మిదిన్నర సంవత్సరాల తెలంగాణ ప్రగతి సమగ్ర సమతుల్యత, సమ్మిళితం అని చెప్తా.
దేశంలోని ఏ రాష్ట్రంలో లేని అభివృద్ధి తెలంగాణలో జరిగింది.భౌగోళికంగా 11వది జనాభా పరంగా 12 వది
దేశంలో 4వ స్థానంలో తెలంగాణ ఉంది.
ఫర్ క్యాపిటల్ ఇంకం లో 1వ స్థానంలో తెలంగాణ ఉంది.
ఐటీ, వ్యవసాయ ఉత్పత్తుల లో తెలంగాణ అగ్రగామిగా ఉంది .
పరిశ్రమలు పర్యావరణం లో తెలంగాణ అగ్రగామి.
ఒకవైపు అభివృద్ధి, మారో వైపు సంక్షేమం.
దేశంలో ఎప్పుడు అవార్డులు వచ్చిన తెలంగాణ మొదటి 10స్థంలో ఉంటుంది.
2014 కంటే ఈరొజు వరకు జరిగిన అభివృద్ధిని చూసి ప్రజలు ఆశీర్వదిస్తారు.


Post A Comment: