ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ హన్మకొండ ;
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వరంగల్ తూర్పు నియోజకవర్గంలో బిఆర్ఎస్ ఎన్నికల ప్రచార రథాలను శుక్రవారం జెండా ఊపి ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ప్రారంభించారు.రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్ర శేఖర రావు బట్టుపల్లి పర్యటన కు వస్తున్న సందర్భంగా బిఆరెస్ నాయకులు తరలి వెళ్లారు. నియోజకవర్గంలో ఎన్నికల ప్రచార నిర్వహణకు రథాలను సిద్ధం చేయగా ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ జెండా ఊపి ప్రారంభించారు. ఎన్నికల పూర్తి అయ్యేంత వరకు ప్రచార రథాలను వినియోగించనున్నారు.

Post A Comment: