పెద్దపల్లి జిల్లా ప్రతినిధి పుట్ట రాజన్న
పెద్దపల్లి:మంథని:ముత్తారం:25:అక్టోబర్:23:మంథని నియోజక వర్గం,రుద్రారం గ్రామంలో భారత రాష్ట్ర సమితి మేనిఫెస్టో గడపగడపకు(బుధవారం)అందజేసి ప్రజలకి కెసిఆర్ ఇస్తున్న పథకాల గురించి అవగహన కల్పించరు,ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు కుంభం రాఘవరెడ్డి మాట్లాడారు,దేశంలోనే నంబర్ వన్ గా తెలంగాణ రాష్ట్రం పరిపాలన కొనసాగుతుందని,తొమ్మిదేళ్ల పాలనలో ప్రజల కళ్ళ ముందు కనిపిస్తుందని"45 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో అరగోసపడ్డామని దేశ ప్రజలందరికీ తెలుసు అని కాంగ్రెసుకు ఓటు వేస్తే కర్ణాటకల మన రాష్ట్రం కారు చీకటి అయితదని అలా కాకుండా"ఆలోచన చేసి కారు గుర్తుకు ఓటు వేసి కేసీఆర్ ను మూడోసారి ముఖ్యమంత్రిని చేయడానికి,మంథని నియోజకవర్గంలోని ప్రజలందరూ,బహుజన బిడ్డ బీఆర్ఎస్ పార్టీ మంథని నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధుకర్ కారు గుర్తుకు ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపించగలరని ప్రజలకు విజ్ఞప్తి చేశారు,ఈ కార్యక్రమంలో మండల,పార్టీ అధ్యక్షులు కుంభం రాఘవరెడ్డి,మాజీ జెడ్పిటిసి గోనె శ్రీనివాస్,సర్పంచ్ ధనలక్ష్మి నారాయణ,ఉప సర్పంచ్ బుడిగే వెంకటేష్,వార్డ్ మెంబెర్స్ అప్పాల కొమురయ్య,బూర్ల రాజయ్య,కమ్మరి లక్ష్మణ్,బానక్క గ్రామ పార్టీ అధ్యక్షులు గుడికందుల ప్రభాకర్,యూత్ ప్రెసిడెంట్ గోసిక వెంకటేష్,సీనియర్ నాయకులు కోట రవి,యాదగిరి రావు, బడితల వెంకటస్వామి,పగడాల లింగయ్య,కాటం సత్యనారాయణ నౌన్ల సంపత్, ఎల్లిపాయల అరుణ్,మడిపోజు సతీష్,చారి నాయకులు మందోట రాజబాబు,దుద్దిల్ల శ్రీను,రంగు స్వామి,కొమ్మెర రాజు,కొమ్మేర సది, బొడ రాజలింగు,పాత రుద్రారం నాయకులు సెగ్గెం రాజబాబు,దుర్గం రాజుకుమర్,వెంకటస్వామి,జాడి రాజబాబు, ఆకుదారి స్వామి,లోక రాజస్వామి,ఆకుదారీ సుమన్,గట్టు రాకేష్,రుద్రారం యూత్ నాయకులు పగడాల రాము,ప్రశాంత్,బడితల కార్తీక్,సతీష్,వెంకటేష్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు.


Post A Comment: