పెద్దపల్లి:గోదావరిఖని:అక్టోబర్:30:23:(మేడిగడ్డటీవీన్యూస్ ఛానల్):స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగన సోమారపు సత్యనారాయణ తనదిన శైలిలో ప్రచారం కొనసాగిస్తున్నారు,ఇందులో భాగంగా మాజీ కార్పొరేటర్ రవి నాయక్ సోమారపు గూటికి చేరారు,రామగుండం అభివృద్ధి చెందాలంటే నీతివంతమైన పాలన అందించాలంటే అది కేవలం ఒక సోమారపు తో సాధ్యమని అందుకని తాను సోమారపు సత్యనారాయణకి పూర్తి మద్దతు తెలుపుతున్నానని పేర్కొన్నారు,బీఆర్ఎస్,కాంగ్రెస్ అభ్యర్థులకు దీటుగా ప్రచారంలో ముందుకు దూసుకుపోతున్న ఇండిపెండెంట్ అభ్యర్థి సమర సత్యనారాయణ"సోమవారం"8ఇంక్లైన్ కాలనిలొని రాజీవ్ నగర్,లంబాడి తండా,తారక రామారావు నగర్,భాస్కర్ రావునగర్ లో జరిగిన ప్రచారంలో సోమవారం సత్యనారాయణకి అడుగడుగునా ఘన స్వాగతం పలికారు,ఈ సందర్భంగా సోమవారం సత్యనారాయణ మాట్లాడారు,నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్నానని,8 ఇంక్లైన్ కాలనీ ప్రజలకు తనకు మంచి అనుబంధం ఉందని ఇక్కడ అభివృద్ధికి సింగరేణితో కూడా మాట్లాడిఅనేక రకాల అభివృద్ధి పనులు చేపట్టాలని తెలిపారు,ఇప్పుడు మళ్లీ ఎలక్షన్ వచ్చాయని పాపమని ఒకసారి అవకాశం ఇచ్చినందుకు ఐదు సంవత్సరాలు బాధపడ్డామని అవినీతి,భూకబ్జాలు బెదిరింపులు చేస్తూ నియోజకవర్గాన్ని సర్వ నాశనంచేశారని.ఇప్పుడు కొత్తగా ఇంకొక వ్యక్తి ఒక్క ఛాన్స్ అంటూ మీ దగ్గరికి ఎలక్షన్లో ఓట్లు అడగడానికి వస్తున్నాడు అతని గెలిస్తే కనీసం ప్రజలకు అందుబాటులో ఉండకుండావెళ్లి హైదరాబాదులొ ఉంటాడని అందుకని ఓటు ద్వారా ఈ నాయకులకు బుద్ధి చెప్పిమళ్లీ నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే రామగుండం అన్ని విధాల అభివృద్ధి చేస్తానని తెలిపారు,ఈ ప్రచారయాత్రలో పాల్గొన్నవారు సోమారపు అరుణ్-లావణ్య,జాలి రాజమణి,కుసుమ రవినాయకు,కృష్ణ,ప్రవీణ్,బిక్షపతి,వీరన్న,సురెషు,సునీలు,చంద్రశకర్,డేవిడ్,సూరి కిషోర్,నాయకులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Post A Comment: