ముఖ్య సంచాలక్ అనపర్తి సాయి తేజ
భూపాలపల్లి నియోజకవర్గం గణపురం మండలం బస్వరాజు పల్లె గ్రామంలో గడప గడపకు బిజెపి ప్రచారం లో పాల్గొన్న భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ చందుపట్ల కిర్తి రెడ్డి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అందజేయడం బిజెపి లక్ష్యం అని అన్నారు అంతేకాకుండా సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ప్రచారం కోనసాగించారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు జిట్టబోయున సాంబయ్య రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వెన్నంపల్లి పాపన్న మండల నాయకులు పాపిరెడ్డి మాదస్ మొగిలి రాష్ట్ర BJYM నాయకులు మంద మహేష్ BJYM మండల అధ్యక్షులు అకూల శ్రీనివాస్ మరియు మహీళ మోర్చ అధ్యక్షురాలు బోల్లం అరుణా జనగం శ్రీనివాస్ రాజయ్య శక్తి కేంద్ర ఇంచార్జీ మెట్టా కూమార్ బూత్ అధ్యక్షులు సుంకు తిరుపతి సైండ్ల తిరుపతి . శ్రీకాంత్ జిల్లా నాయకులు పొన్నాల కోమరయ్య తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమం అనంతరం గణపురం మండల కేంద్రము లో కాంగ్రెస్ బి ఆర్ ఎస్ పార్టీ నుంచి 40 యువకులు స్వచ్ఛందంగా భారతీయ జనతా పార్టీ లో. భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తెలంగాణ బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ చందుపట్ల కీర్తి రెడ్డి అధ్వర్యంలో చేరడం జరిగింది.


Post A Comment: