పెద్దపల్లి:గోదావరిఖని:అక్టోబర్:29:(మేడీగడ్డ టీవీ న్యూస్ ఛానల్):
సోమారపు గెలుపు కోసం,కాంగ్రెస్ పార్టీ వీడి రామగుండం నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థి సోమారపు సత్యనారాయణకు మద్దతుగా సుమారు 100 మంది ఆదివారం గోదావరిఖని గౌతమ్ నగర్ లోని సోమారపు సత్యనారాయణ స్వగృహంలో పాలకుర్తి మండలం,బసంత్ నగర్ కి చెందిన శెట్టి సంపత్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు 100 మంది స్వతంత్ర అభ్యర్థి సోమారపు సత్యనారాయణ గెలువుకోసం కలిసి కట్టుగా పనిచేస్తామని తెలిపారు,గతంలో సత్యనారాయణ అవినీతి రహిత పాలన అందించారని,అందరికీ అందుబాటులో ఉంటూ నిరంతరం ప్రజా సేవ చేసిన నాయకుడిని సేవలు గడపగడపకు తిరిగి గెలిపించుకుంటామని పేర్కొన్నారు,కేవలం టూరిస్ట్ లాగా వచ్చే వాళ్లకు,అవినీతి పరులకు ఓట్ ద్వారా తగిన బుద్ది చెప్తామని,సూపరి పాలన అందాలంటే,రామగుండము అన్నిరంగాలలో అభివృద్ధి చెందాలంటే,సోమారపు సత్యనారాయని భారీ మెజారిటితో గెలిపిస్తామని తెలిపారు,ఈకార్యక్రమంలో ముదంగుల రాజం,జట్ పట్ కొమురయ్య,ముదంగుల చందు,జట్ పట్ రాజం,ధరంగుల కుమార్,ధరంగుల సాగర్,ముధంగుల అనిల్,జట్ పట్ శ్రీనివాస్,జట్ పట్ రమేష్,అధిక సంఖ్యలో వారి అనుచరులు తదితరులు..

Post A Comment: