పెద్దపల్లి జిల్లా ప్రతినిధి పుట్ట రాజన్న
పెద్దపల్లి:గోదావరిఖని:అక్టోబర్:9:23:సింగరేణి డిస్మిస్ కార్మికుల వినతి,హెచ్ఎంఎస్ యూనియన్ అధ్యక్షులు రియాజ్ అహ్మద్ ను సోమవారం డిస్మిస్ కార్మికులు,జే,యం.ఇ టీ(సూపర్ వైజర్స్)కలిసి సమస్యలను విన్నవించి,వినతి పత్రం అందజేశారు,వీటికి సానుకూలంగా స్పందించిన,రియాజ్ అహ్మద్,ఈ సందర్భంగా మాట్లాడరు...సింగరేణి యజమాన్యం విడుదల చేసిన సర్కులర్ లో 95%.మంది నష్టపోయారు?..ఎన్నికల కోసం అధి-ఇధి అని చెప్పుతూ డిస్మిస్ కార్మికులను మోసం చేసి,సర్కులర్ వచ్చాక అసలు విషయం బట్టబయలు అయినది.దీని వల్ల తీవ్ర అన్యాయం జరిగిందని రియాజ్ అహ్మద్ పేర్కొన్నారు.ఇప్పటికైనా యజమాన్యం విధించిన షరతులను రద్దుచేస్తూ వన్ టైమ్ సెటెల్ల్మెంట్ కింద ప్రతి డిస్మిస్ కార్మికులకు,జె.ఎం.ఇ.టి.లకు తిరిగి ఉద్యోగ అవకాశం కల్పించగలరని..సింగరేణి యాజమన్యన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో దుర్గం రాకేష్,మెరుగు రమేష్,మహేందర్,అవినాష్ జెమిట్,కిషోర్,మేదరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Post A Comment: