పెద్దపల్లి జిల్లా ప్రతినిధి పుట్ట రాజన్న
పెద్దపల్లి:అక్టోబర్:11:(23):కదం తొక్కుతున్న కాంగ్రెస్..రోజు రోజుకు ప్రజా ఆశీర్వాదం పొందుతున్న కాంగ్రెస్..
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే చేయూత పథకం ద్వార రూ.4,000/-పెన్షన్ ను అందిస్తాం..మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు.బుధవారం పెద్దపల్లి జిల్లా,ఓదెల మండలం,జీలకుంట గ్రామానికి చెందిన భారత రాష్ట్ర పార్టీ నాయకులు అగ్గి రాంచంద్రం,కొత్త రాంచేందర్ రెడ్డి,భూర రాయమల్లు,రాగిడి రవీందర్ రెడ్డి,దామేర సరయ్య,దామేర అంకుస్,దామేర సమ్మయ్య,అనం సమ్మయ్య,దామేర స్వామి,ఎగ్గిడి బీరయ్య,చర్లపల్లి రాజు భట్టు ప్రసాద్,దామేర రాజయ్య,సిపిఐ ఎండి అజిద్,బంగారి రాజు,బంగారి శ్రీనివాస్,ఎగ్గిడి వెంకటేష్,నీలా అశోక్,ఎగ్గిడి అశోక్,గానవేణి అనిల్,కొలిశెట్టి రాజు,నీలా అనిల్,గోలాల విష్ణు,దండు సంతు,చర్లపల్లి రాజు,కిరణ్,బంగారి రాజు,దార విజేందర్,గొట్టే సాయి,బంగారి శ్రీనివాస్,మీసాల అఖిల్,తండ్ర శివలు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యం అని,కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తూ విజయరమణరావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారువారందరికీ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించి,కాంగ్రెస్ పార్టీ గెలుపు పట్ల కృషీ చేయాలని తెలియజేసిన విజయరమణ రావు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిదులు,నాయకులు,కార్యకర్తలు,కాంగ్రెస్ పార్టీ అభిమానులు,జీలకుంట గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.


Post A Comment: