ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;జిల్లా కేంద్రంలో శుక్రవారం టెట్ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్ తెలిపారు.
శుక్రవారం హంటర్ రోడ్ లో గల షైన్ స్కూల్, జేఎస్ ఎం హై స్కూల్ పరీక్ష కేంద్రాలను ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్,పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంత మంది అభ్యర్థులు హాజరయ్యారు, ఎంత మంది అబ్సేంట్ అయ్యారు, చీఫ్ సూపరింటెండెంట్ ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పరీక్ష నిర్వహణ , బందోబస్తు తదితర వాటిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుంగా పరీక్షలు సజవుగ జరిగాయని తెలిపారు.
Post A Comment: