ముఖ్య సంచాలక్ అనపర్తి సాయితేజ
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో జిల్లా గ్రామీణ అభివృధి సంస్థ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ మిషన్ అవార్డుల పంపిణీ కార్యక్రమంలో చిదినేపల్లి గ్రామానికి జిల్లా స్థాయి ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు లభించింది.భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి చేతుల మీదుగా 2022-2023 సంవత్సరానికి గాను స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ పురస్కారం అందుకున్నారు.గ్రామ కార్యదర్శి దేవేందరుకు కూడా అవార్డు దక్కింది.2వేల జనాభా పైగా గల గ్రామాల విభాగంలో జిల్లా స్థాయి ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు దక్కించుకోవడం గర్వంగా ఉందని సర్పంచ్ శ్రీ అంతర్గo రాజమౌళి అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీఓ ఉపేంద్రయ్య, ఎంపీడీఓ, శంకర్ గారు ఏపిఓ రాజయ్య తదతరులు పాల్గొన్నారు.
Post A Comment: