రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
పెద్దపల్లి లో కాంగ్రెస్ పార్టీ జిల్లా సీనియర్ నాయకులు సూర సమ్మయ్య ను వారి నివాసంలో కలిసిన రామగుండం నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు జనక్ ప్రసాద్ వారితో పాటు పాలకుర్తి మండల ముఖ్య నాయకుల తో అల్పాహార విందులో పాల్గొని రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మండలాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. మండలాల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం మరియు ఇతర విషయాల పై చర్చించారు ఈ కార్యక్రమం లో పాలకుర్తి మండల ముఖ్య నాయకులు తల్లారి శంకర్ , రావుల నారాయణ , రాజు , వికాస్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Post A Comment: