ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;జయశంకర్ భూపాల్ పల్లి జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన పుల్లా కరుణాకర్ బుధవారం కలెక్టర్ భవేష్ మిశ్రా ని మర్యాదపూర్వకంగా కలుసుకుకొని పుష్పాగుచ్చాలను అందజేశారు. అనంతరం ఇరువురు పలు అంశాలపై చర్చించారు.
Post A Comment: