చౌటుప్పల్ టౌన్ ప్రతినిధి చింతకింది కార్తీక్
చౌటుప్పల్ మండలంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా కొనసాగుతున్న బోయ దేవేందర్ ఒక దళిత మాదిగ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి అతడి ప్రోటోకాల్ విషయంలో ఫోటో పెట్టకపోవడమే ఇందుకు నిదర్శనం ఇలాంటివి భవిష్యత్తులో మళ్లీ పునరావృత్తం అయితే ఎమ్మార్పీఎస్ చూస్తూ ఊరుకోదు.
బోయ దేవేందర్ని అవమానించిన వ్యక్తులపై వెంటనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఆక్ట్ నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. హైదరాబాదుకు అతి దగ్గరలో ఉన్న చౌటుప్పల్ ప్రాంతంలో ఇంకా ఇంత కుల
దురహంకారమా ఇలాంటివి మళ్లీ పునరావృత్తం అయితే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఉంటాయని ఎమ్మార్పీఎస్ మండల కమిటీ పక్షాన హెచ్చరిస్తున్నాం అని ఎమ్మార్పీఎస్ చౌటుప్పల్ మండల అధ్యక్షులు బోయ లింగస్వామి మాదిగ తెలిపారు.
Post A Comment: