ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
హనుమకొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని కాన్ఫరెన్సు హాల్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి లో వస్తున్న దరఖాస్తులను ఆలస్యం చేయకుండా వెంటనే పరిశీలించి పరిష్కరించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ సంబంధిత జిల్లా అధికారులను ఆదేశించారు.
ఈ ప్రజావాణిలో జిల్లాలోని వివిధ శాఖలకు సంబంధించి వచ్చిన దరఖాస్తులను జిల్లా కలెక్టర్, డిఆర్డిఏ పీడి శ్రీనివాస్, డిపిఓ జగదీశ్వర్ లు ఇట్టి దరఖాస్తులను తీసుకొని, వీటి పై స్పందించి వెంటనే తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఆయా శాఖల అధికారులకు సూచించారు. ఈ ప్రజావాణి లో మొత్తం 180 దరఖాస్తులు వచ్చాయని తెలియజేశారు. శాఖల వారిగా వాటి వివరాలు
టు బిహెచ్కె నోడల్ ఆఫీసర్ -14,
ఏడి మైన్స్ -03,
Gwmc కమిషనర్ -12,
కమిషనర్ ఆఫ్ పోలీస్ -09,
కమిషనర్ పరకాల మున్సిపాలిటీ -01,
డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ హనుమకొండ -02,
బీసి వెల్ఫేర్ ఆఫీసర్ -01,
డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ -01,
డి.ఎం.హెచ్.ఓ -01,
డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్ -01,
డిస్టిక్ రెవెన్యూ ఆఫీసర్ -01,
టూరిజం ఆఫీసర్ -01,
డిస్టిక్ వెల్ఫేర్ ఆఫీసర్ -03,
ED ఎస్సీ కార్పొరేషన్ -25,
అడిషనల్ కలెక్టర్ హన్మకొండ -04,
ఎంపీడీవో దామెర -02,
ఎంపీడీవో అయినవోలు -01,
ఎంపీడీవో పరకాల -01,
రీజినల్ మేనేజర్ టి ఎస్ ఆర్ టి సి -01,
రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ హనుమకొండ -06,
సూపరిండెంట్ ఎంజీఎం -06,
సూపర్డెంట్ ఆర్ ఇ హెచ్ వరంగల్ -03,
తహసిల్దార్ భీమ దేవరపల్లి -04,
తహసిల్దార్ ధర్మసాగర్ -06,
తహసిల్దార్ ఎల్కతుర్తి -13,
తహసిల్దార్ హనుమకొండ -22,
తహసిల్దార్ హసన్ పర్తి -07,
తహసిల్దార్ అయినవోలు -05,
తహసిల్దార్ కమలాపూర్ -08,
తహసిల్దార్ కాజీపేట -06,
తహాసిల్దార్ నడికుడా -01,
తహసిల్దార్ పరకాల -02,
తహసిల్దార్ శాయంపేట -02,
కలెక్టరేట్:
D -సెక్షన్ -04,
E - సెక్షన్ -01.
ఈ ప్రజావాణి కార్యక్రమం లో డిఎంఅండ్ హెచ్ ఓ సాంబశివ రావు, ఎస్.సి కార్పొరేషన్ ఈ.డి మాధవి లత, డిఎం డబ్య్లు ఓ శ్రీను, ఏడి సర్వే ల్యాండ్ రికార్డ్ ప్రభాకర్, డిడబ్ల్యుఓ మధురిమ, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.
Post A Comment: