మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
రామగుండం నియోజకవర్గం చైతన్యపురి కాలనీలో గాజుల ఎల్లమ్మ కొడుకు గాజుల ప్రశాంత్ నెల రోజుల క్రితం ఆర్థిక ఇబ్బందులతో బలవన్మరణం పొందడం జరిగింది అతనికి భార్య ముగ్గురు ఆడ పిల్లలు ఉన్నారు ఆర్థిక పరిస్థితులు బాగా లేక ఆత్మహత్య చేసుకున్నాడు ఎల్లమ్మ వారి కుటుంబ ఆర్థిక పరిస్థితి తెలుసుకున్న సోమారపు లావణ్య వారి ఇంటికి వెళ్ళివారిని పరామర్శించి ఆర్థిక సహాయం అందచేయడం జరిగింది అంతేకాకుండా ఇకముందు కూడా సహాయ పడతానని వారికి భరోసా అందించటం జరిగింది ఈకార్యక్రమంలో బచ్చల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: