మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
ఆర్చి త్రీ ఓసిపి వన్ సిహెచ్పి పి లోని హౌస్ కీపింగ్ బెల్ట్ క్లినిక్ లేబర్ సప్లై కాంట్రాక్ట్ కార్మికులకు 1_4_2021 నుండి ప్రతి కార్మికునికి సుమారు 7 నుండి 9 నెలల ఏరియర్స్ సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆకుల వెంకన్న గేటు మీటింగ్ నిర్వహించి పూర్తి వివరాలు కార్మికుల నుండి సేకరించి సంతకాల సేకరణ చేసి ఇట్టి విషయాన్ని ఆర్ జి త్రీ సివిల్ డీజిఎం కు వినతిపత్ర రూపంలో పంపడం జరిగింది ఇంటి డబ్బులు సింగరేణి యాజమాన్యం చెల్లించాలన సర్కులర్ ఉన్నప్పటికీ నేటికీ ఈ కార్మికులకు అందని పరిస్థితి కాబట్టి ఇప్పటికైనా సింగరేణి అధికారులు ఈ కార్యక్రమంలో ఈ కార్మికులకు వెంటనే ఏరియర్స్ చెల్లించాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎస్ మనోజ్ ఎల్ సత్తి మొండయ్య రవీందర్ సమ్మయ్య మదనయ్య పెద్దరాజయ్య చిన్న రాజయ్య సదయ్య దుర్గం శంకర్ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: