మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
పెద్దపల్లి రైల్వే ప్లైఓవర్ వద్దగల గోదాం లో అఖిలభారత రైతుకూలీ సంఘం (ఏ ఐ కె యమ్ ఎస్ )జనరల్ కౌన్సిల్ జయప్రదం కోసం కరపత్రాలు పంచడం జరిగింది. రైతంగాంపండించిన గిట్టుబాటు ధరలు లేక మౌనంగా రోదిస్తున్నారు. రైతుదినోత్సవం పేర పాలకవర్గం ఊరేగా డం సిగ్గుచేటు. కౌలు రైతులకు ఆర్ధిక రక్షణ లేదు. కౌలు రైతులను గుర్తిస్తు సబ్సిడీ విత్తనాలు, వడ్డీలేని రుణాలు ఇవ్వాలని అఖిలభారత రైతుకూలీ సంఘం రాష్ట్ర నాయకులు వెల్తురు సదానందం డిమాండ్ చేసారు.గతంలో మాదిరి కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలి. రైతంగానికి గతంలో ఇచ్చిన రుణాలు మాపి చేయాలి. రైతంగా సమస్యలపై జూన్ 10తేదీన పెద్దపల్లి ప్రెస్ క్లబ్ లో జరిగే ఏ ఐ కె యమ్ ఎస్ ఙనరల్ కౌన్సిల్ జయప్రదంచేయాలనీ కోరారు. ఈ కార్యక్రమంలో ఎ ఐ కె యమ్ ఎస్ జిల్లా నాయకులు మేరుగు చంద్రయ్య, కొల్లూరి మల్లేష్, వేల్పుల సాంబన్న, కాదసి లింగమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Post A Comment: