ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇన్ స్పెక్టర్, హెడ్ కానిస్టేబుల్ సస్పెండ్ అయ్యారు. అవినీతి ఆరోపణలు రుజువు కావడంతో ప్రస్తుతం వీఆర్ లో ఉన్న ఇన్ స్పెక్టర్ నరేందర్ తో పాటు రఘునాథ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా కేసులు నమోదు చేసినందుకు హెడ్ కానిస్టేబుల్ బి. వెంకటయ్య ను సస్పెండ్ చేస్తూ సీ పీ రంగ నాథ్ ఉత్తర్వులు జారీ చేశారు.
Post A Comment: