ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
కొమురవెల్లిలో ఈ నెల 31 న శ్రీ మల్లికార్జున స్వామి మున్నూరు కాపు నిత్యఅన్నదాన సత్ర భవనం భూమి పూజా మహోత్సవానికి రావాల్సిందిగా శ్రీ మల్లికార్జున స్వామి మున్నూరు కాపు నిత్యఅన్నదాన సత్ర చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ని మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు. తదనంతరం ఎమ్మెల్యే చేతుల మీదుగా పోస్టర్ ను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు పల్లం పద్మ రవి, ముష్కమల్ల అరుణ సుధాకర్, పిఏసిఎస్ చేర్మెన్ కేడల పద్మ జనార్దన్, జెడ్ఆర్సిసి మెంబెర్ చింతాకుల సునీల్, పోతు కుమారస్వామి, మర్రి శ్రీనివాస్, పగడాల సతీష్, అయ్యప్ప తదితరులు హాజరయ్యారు.
Post A Comment: