మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
అంతర్గాం మండల్ అధ్యక్షుడు ఒల్లెపు సాయికుమార్ ఆధ్వర్యంలో యూత్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ రామగుండం నియోజకవర్గం వర్కింగ్ ప్రెసిడెంట్ మహమ్మద్ నాజీముద్దీన్ పర్యవేక్షణలో నూతన కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది .ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ పెద్దపెల్లి జిల్లా అధ్యక్షుడు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన యువజన నాయకులు ప్రతి గ్రామంలో పూర్తిస్థాయిగా యువజన కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేయాలని రానున్న రోజుల్లో రామగుండం నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలని కోరారు,అలాగే నూతనంగా ఎన్నికైన అంతర్గాం మండలం యూత్ సభ్యులు ప్రధాన కార్యదర్శిగా ఆలకుంట రాజేశం ,మండల యూత్ ఉపాధ్యక్షుడిగా దోబ్బల తరుణ్ కుమార్ ,మండల యూత్ కార్యదర్శిగా వేముల సతీష్, అంతర్గాం మండల టౌన్ అధ్యక్షుడిగా ఆలకుంట సంజీవ్, పెద్దంపేట్ గ్రామ యూత్ అధ్యక్షుడిగా మహేష్, ముర్ముర్ గ్రామ యూత్ అధ్యక్షుడిగా పెసరి సురేష్, ఎల్లంపల్లి గ్రామ యూత్ అధ్యక్షునిగా గుమ్ముల ప్రశాంత్, మర్రిపల్లి యూత్ అధ్యక్షునిగా అజయ్,బ్రాహ్మణపల్లి గ్రామ యూత్ ఉపాధ్యక్షుడిగా జాడి ప్రశాంత్, బ్రాహ్మణపల్లి గ్రామ యూత్ కార్యదర్శిగా వంశీ,ఎగ్లాస్పూర్ గ్రామ యూత్ అధ్యక్షునిగా అజయ్ , పోత్యాల గ్రామ యూత్ అధ్యక్షుడిగా మస్కం భాస్కర్,ఆకనపల్లి యూత్ గ్రామ అధ్యక్షుడిగా నరేష్,గోలివాడ గ్రామ యూత్ అధ్యక్షుడిగా గాదం కుమార్, సోషల్ మీడియా మెంబర్ చిలుక మనోజ్ మరియు ఆలకుంట అనిల్ కు నియమిక పత్రాన్ని అందజేశారు..ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహమ్మద్ నాజీముద్దీన్, అంతర్గాం మండల్ యూత్ అధ్యక్షుడు ఒల్లెపు సాయికుమార్, రామగుండం మున్సిపల్ కార్పొరేటర్ ముస్తఫా , నియోజవర్గ యూత్ కాంగ్రెస్స్ వైస్ ప్రెసిడెంట్ జ్యోతి, కార్పొరేషన్ అధ్యక్షుడు సతీష్, మెహ్రజ,అజయ్, ఎన్ ఎస్ యు ఐ నాయకులు విజయ్ తదితర రులు పాల్గొన్నారు
Post A Comment: