మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
తెలంగాణ యువతకు స్పూర్తి ప్రధాత కేటీఆర్
= కనివిని ఎరుగని రితిలో రామగుండం నవ నిర్మాణ సభ
= కేటీఆర్ రాక కోసం యావత్ రామగుండం ప్రజలు ఎదురుచూస్తున్నారు
= రామగుండం ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా బిఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు కోరుకంటి చందర్
తెలంగాణ యువతకు స్పూర్తి ప్రధాత కేటీఆర్ కనివిని ఎరుగని రితిలో రామగుండం నవ నిర్మాణ సభ నిర్వహించబోతున్నమని రామగుండం ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా బిఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు కోరుకంటి చందర్ అన్నారు.
శనివారం గోదావరిఖని పట్టణంలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో సోమవారం 8 వ తేదీన జరుగనున్న ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సభ ఎర్పాట్లు పోలీసు కమీషనర్ భవన ప్రారంభోత్సవం పలు అభివృద్ధి కార్యక్రమాల ఎర్పాట్లు రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ రామగుండం శాసన సభ్యులు కోరుకంటి చందర్, పోలీస్ కమీషనర్ రెమా రాజేశ్వరి, రాష్ట్ర పోలీస్ హౌజింగ్ కార్పోరేషన్ చైర్మన్ కోలేటి దామెదార్ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మాట్లాడుతూ... రామగుండం నియోజకవర్గానికి మంత్రి కేటీఅర్ రాక కోసం ఎదురుచూస్తున్నరన్నారు. రామగుండానికి కెటిఆర్ మరిన్ని వరాలు ఇస్తరని ప్రజలంతా చూస్తున్నరన్నారు. 8 వ తెది 3 గంటలకు రామగుండం నవ నిర్మాణ సభ కు రామగుండం నియోజకవర్గం ప్రజలంతా వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలన్నారు. ఎమ్మెల్యే గారి వెంట రామగుండం నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్ డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు టిబిజికఏస్ అధ్యక్షుడు వెంకట్రావు తదితరులున్నారు.

Post A Comment: