మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
గత మూడు నెలలుగా ఇందిరమ్మ కాలనీలో మొదలుపెట్టిన కాలువ పనులు అర్ధాంతరంగా ఆగిపోయినాయి..మధ్యంతరంగా ఆగిన పనులతో కాలనీ వాసులు రోడ్లపై పై ఉన్న ఇసుకతో,అలాగే పూడిక తీసి మధ్యలో ఆపేయడంతో తీసిన పూడిక వర్షాలకు రోడ్ల కింద మట్టి కూడా రాలిపోతుంది..అలాగే ఇంటి ముందు ఇలా పూడిక తీసి మధ్యలో ఆపివేయడం వల్ల ఇంట్లోకి వెళ్ళడానికి,రావడానికి ఇబ్బందులు పడాల్సి వస్తుంది అని కాలనీ వసూలు వాపోతున్నారు..
ఇప్పటికీ అయిన గ్రామ పంచాయతీ సిబ్బంది అయా కాంట్రాక్టర్ దృష్టికి తీసుకెళ్లి ఈ సమస్యకి పరిష్కారం చూపాలని కాలనీ వాసులు కోరుతున్నారు దీనికి స్పందించిన సామాజిక కార్యకర్త నిమ్మరాజుల రవి జెడ్పిటిసి దృష్టికి తీసుకువెళ్లి ఆ సమస్యను పరిష్కారం అయ్యేలా చూస్తాఅని అన్నారు

Post A Comment: