మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు
రాష్ట్ర ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ కుమార్ ను రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ హైదరాబాద్ లో కలిసారు.*కాళేశ్వరం ప్రాజెక్టు, సుందిళ్ల బ్యారేజ్ బ్యాక్ వాటర్ తో ముంపుకు గురవుతున్న భూములను స్వాధీన పరిచిన రైతులకు తగిన నష్టపరిహారం చెల్లించాలని ఎమ్మెల్యే వినతి పత్రమిచ్చారుదానికి ఆయన సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే చందర్ తెలిపారు

Post A Comment: