మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ఐఎన్టీయూసీ మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బాబర్ సలీం పాషా ను వారి స్వగృహంలో కలిసి పుష్పగుచ్చం ఇచ్చి శాలువాతో సత్కరించి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పెండ్యాల మహేష్ బిసి సెల్ జిల్లా కన్వీనర్ మరిదు మురళీకృష్ణ గౌడ్ యూత్ కాంగ్రెస్ రామగుండం నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి ముచ్చకుర్తి రమేష్ బీసీ సెల్ జిల్లా నాయకులు ఉప్పుల సురేష్ ఇందారం సాయి హరి లు పాల్గొన్నారు
Post A Comment: