చౌటుప్పల్ టౌన్ ప్రతినిధి చింతకింది కార్తీక్
చౌటుప్పల పట్టణ మున్సిపల్ పరిధిలోని 20 వార్డుబంగారి గడ్డ ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలో దివీస్ వారు విద్యార్థులకు
ఫ్రీ హెల్త్ చెకప్ క్యాంపు నిర్వహించారు.
గౌరవ మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీ వెన్ రెడ్డి రాజుగారు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. చైర్ పర్సన్ గారు విద్యార్థులకి దివిస్ వారు డిస్ట్రిబ్యూషన్ చేసినటువంటి
నోట్ బుక్స్, స్కూల్ బ్యాగ్స్, షూస్ అండ్ సాక్స్, వాటర్ బాటిల్స్, హార్లిక్స్ వారికి అందజేశారు..
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ MD బాబా షరీఫ్, Divis CSR ఇన్చార్జి వెంకటరాజు, హెడ్ మాస్టర్ మారయ్య, టీచర్స్పాల్గొన్నారు..


Post A Comment: