మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజీవ్ రహదారి పై రాస్తా రోకో నిర్వహించారు..తోపుడు బండి పై గ్యాస్ సిలిండర్ పెట్టి సామాన్యుల బ్రతుకు భారమవుతుందని సూచిస్తు వినూత్న రీతి లో ఈ కార్యక్రమం చేపట్టారు...కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బొంతల రాజేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు *రాజ్ ఠాకూర్ *, మరియు కార్పొరేటర్లు మహంకాళి స్వామి గాదం విజయానంద్, ముస్తఫా,*పార్టీ అనుబంధ సంఘాల నాయకులు పెండ్యాల మహేష్,నాయిని ఓదెలు,గట్ల రమేష్,సుతారి లక్ష్మణ్,పెద్దేలి ప్రకాష్, బొమ్మక రాజేష్,రవి యాదవ్,రమణ, నజీమోద్దీన్,తిప్పరపు శ్రీను, పంజా శ్రీను, సింహ చలం, యాకుబ్,ఆరిఫ్,దశరథం, స్వప్న, జ్యోతి, తదితరులు పాల్గొన్నారు,
Post A Comment: