మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
రామగుండం పట్టణంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (గవర్నమెంట్ హాస్పిటల్) లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ స్వర్గీయదుద్దిల్ల శ్రీపాదరావు జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రామగుండం బీసీ సెల్ పట్టణ అధ్యక్షులు సాదు రమేష్ ఆధ్వర్యంలో రోగులకు పండ్లు పాలు బ్రెడ్ పంపిణీ చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ పెద్దపెల్లి జిల్లా అధ్యక్షులు హాజరై స్వర్గీయ శ్రీపాదరావు చేసిన సేవలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీ నాయకులు మరచిపోలేరని వారి ఆశయాలు కొనసాగించుటకై వారి తనయుడు దుదిల్లా శ్రీధర్ బాబు నాయకత్వంలో పనిచేస్తూ కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో రామగుండం పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఈదునూరి హరిప్రసాద్,1, డివిజన్ కార్పొరేటర్ ముదాం శ్రీనివాస్, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అప్పాసి శ్రీనివాస్, అర్కూటీ రాజమల్లు యాదవ్, 1,20, వ డివిజన్ల అధ్యక్షులు బొద్దుల శంకర్, సిరిశెట్టి సతీష్, అంతర్గాం మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సింగం కిరణ్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎండి గౌస్ బాబా, చాంద్ పాష, అల్లి శంకర్ రాజ్, చిలుక రామ్మూర్తి, గట్టు శ్రీనివాస్, లడ్డు బాయ్, ఎండి సాబీర్, పల్లికొండ రాజేష్, ఎండి అహ్మద్ పాషా, మాదినేని వెంకటేష్, ఎనగందుల శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు
Post A Comment: