మహాదేవపూర్ మండల ప్రతినిధి/దూది శ్రీనివాస్*
మహాదేవపూర్: విద్యుత్ ఉద్యోగుల జేఏసీ పిలుపుమేరకు, పిఆర్సి ని వెంటనే అమలు చేయాలని కోరుతూ, కాళేశ్వరం ఇంటెక్ పంప్ హౌస్ నందు ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలియజేసినారు.
ఈ కార్యక్రమంలో సబ్ ఇంజనీర్ సాదిక్ పాషా, జెపిఎలు అశోక్, సరీన్, జగదీష్,మరియు ఆర్టిజన్ కార్మికులు రవీందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, రాజబాబు, మల్లయ్య, రాజేంద్రప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: