ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
కేసీఆర్ క్రికెట్ చాంపియన్ షిప్ ఫైనల్ విజేతలకు కప్ అందించేందుకు వెళ్తున్న తరుణంలో రీక్ష తొక్కుకుంటూ వెళ్తున్న వృద్ధుడు భూక్య సారయ్య ని చూసి చలించిపోయిన చీఫ్ విప్ వాహనం దిగి తన దగ్గరకి వెళ్లి అతని కుటుంబ స్థితిగతులను, ఆర్థిక పరిస్థితులను తెలుసుకొన్నారు. తనకు ఆర్థిక చేయూత అందించి వృద్ధ వయసులో రీక్ష తొక్కకూడదని విజ్ఞప్తి చేసి కుటుంబ పోషణకై సులువైన ఉపాధి కల్పన చూపిస్తానని సారయ్య కి చీఫ్ విప్ వినయ్ భాస్కర్ అన్నారు.

Post A Comment: